Naa kanulu eppudu -Lyrics from Rangde movie
Naa kanulu eppudu Lyrics - Sid Sriram
Singer | Sid Sriram |
Composer | |
Music | Devi sri prasad |
Song Writer | Sri mani |
Lyrics
నా కనులు ఎపుడు కననే కనని
పెదవులెపుడు అననే అనని
హృదయమెపుడు విననె విననీ మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచీ
పిలిచెనే ఈ క్షణాన
చేదు పై తీపిలా
రేయి పై రంగులా
నేల పై నింగిలా
గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా
నా కనులు ఎపుడు కననే కనని
పెదవులెపుడు అననే అనని
హృదయమెపుడు విననె విననీ మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచీ
పిలిచెనే ఈ క్షణాన
ఎపుడూ లేని, ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో…
ఎపుడు రానీ, ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో
న అనేలా నాదనేల
ఓ ప్రపంచం నాకివాళ్ళ సొంతమై అందెనే
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడు కననే కనని
పెదవులెపుడు అననే అనని
హృదయమెపుడు విననె విననీ మాయలో తేలుతున్నా
నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూసానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
న గతంలో నీ కధెంతో
నీ గతంలో నా కథన్తే
ఓ.. క్షణం పెంచిన
గుప్పెడు గుండెకు పండగ ఆవేళా
నా కనులు ఎపుడు కననే కనని
పెదవులెపుడు అననే అనని
హృదయమెపుడు విననె విననీ మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచీ
పిలిచెనే ఈ క్షణాన
Comments
Post a Comment