Asha pasam song from -c\o kancharapalem

 ఆశ పాశం బందీ చేసేలే

సాగె కాలం ఆడే ఆటలే

తీరా తీరం చేరే లోగానే ఏ తీరావునో

చేరువైన చేదు దూరాలే

తోడవుతూనే వీడే వైనాలే

నీదో కాదో తేలే లోగానే

ఏది ఏటవునో

ఆటు పోతూ గుండె మటుల్లోన సాగేనా

ఏ లే లే లే లేలో

కల్లోలం ఈ లోకంలో

లో లో లో లోతుల్లో

ఏ లే లేలో ఎద కొలనులో

నిండు పున్నమెలా మబ్బు కమ్ముకొచ్చి

సిమ్మా సికటై పోతుంటే

నీ గమ్యం గందరగోళం

దిక్కుతోచకుండా తల్లడిల్లి పోతుంటే

పల్లటిపొయి నువుంటే

తీరేనా నీ ఆరాటం

ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో

నిశితంగా తెలిసేదెలా

రేపటివునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా

ఓ ఓ ఆటు పోతూ గుండె మటుల్లోన సాగేనా

ఆశ పాశం బందీ చేసేలే

సాగె కాలం ఆడే ఆటలే

తీరా తీరం చేరే లోగానే ఏ తీరావునో

ఏ జాడలో ఏముందో

క్రీ నీడలో వీధి వెచిందో

ఏ మలుపులో ఎం దాగున్నదో

నీవు గ తేల్చుకో నీ శైలిలో

చిక్కు ముళ్ళు గప్పి

చిక్కు ముళ్ళు గప్పి

రాంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే

తెలియకనే సాగె కథనం

నీవు పెట్టుకున్న నమ్మకాలు

అవి పక్కదారి పట్టి పోతుంటే

కంచికి ని కథలే దూరం

నీ చేతిలో ఉంది సీతాల్లో చూపించి

ఎదురేగి సాగలిగా

రేపటవునో తేలాలంటే నువ్వేదురు సూడలిగా

ఓ ఓ ఆటు పోటు గుండె మటుల్లోన ఉంటున్న

Comments

Popular Posts