Vana chinukulu song lyrics from seethama vakitlo seeri malle chettu movie

<

Vana chinukulu Lyrics - Karthik,Anjana Sowmya


Vana chinukulu
Singer Karthik,Anjana Sowmya
Composer
Music Mickey J Meyer
Song WriterAnanth sriram

Lyrics



పల్లవి:





వాన చినుకులు ఇట్టా తడిపితే



ఎట్టాగా ఆగుతుంది వయసే



నీటి చురకలు అట్ట తగిలితే



ఎట్టాగా లొంగుతూంది సొగసే



ఆగావమ్మో అమ్మో ఎంత దురుసె



అరే అబ్బాయంటే అంత అలుసె



నీకు కళ్లేలు వేసి ఇక అల్లడించా



వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే



వాన చినుకులు ఇట్టా తడిపితే



ఎట్టాగా ఆగుతుంది వయసే



నీటి చురకలు అట్ట తగిలితే



ఎట్టాగా లొంగుతూంది సొగసే







చరణం: 1





నీ వల్ల తడిసా నీ వలన చలిలో చిందేసా



ఎందుకనో తెలుసా నువు చనువిస్తావని ఆశ



జారు పవిట ని గొడుగు గా చేసానోయ్



ఊపిరి తో చలి కాసానోయ్



హే ఇంతాలన్న ఇవ్వదగ్గ ఎంతదైన ఇక్కడుంటే



తప్పకుండా ఇచ్చి తీరుతానంతే



వాన చినుకులు ఇట్టా తడిపితే



ఎట్టాగా ఆగుతుంది వయసే



నీటి చురకలు అట్ట తగిలితే



ఎట్టాగా లొంగుతూంది సొగసే





చరణం: 2





సిగ్గులతో మెరిసే



గుండె ఉరుములతో నిను పిలిచా



ముద్దులుగా కురిసా



ఒళ్ళు హరివిల్లుగా వంచేసా



నీకు తొలకరి పులకాలు మొదలైతే



నా మనసుకి చిగురులు తొడిగాయే



నువ్వు కుండపోత లాగా వస్తే బింధె లాగా ఉన్న



ఊహ పట్టుకున్న హాయికింద లేదు కొలతే



వాన చినుకులు ఇట్టా తడిపితే



ఎట్టాగా ఆగుతుంది వయసే



నీటి చురకలు అట్ట తగిలితే



ఎట్టాగా లొంగుతూంది సొగసే



ఆగావమ్మో అమ్మో ఎంత దురుసె



అరే అబ్బాయంటే అంత అలుసె



నీకు కళ్లేలు వేసి ఇక అల్లడించా



వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే




Vana chinukulu Watch Video

Comments

Popular Posts