Suguna sundari Lyrics from veera simha reddy movie
Suguna sundari Lyrics - Ram Miryala,Snigdha Sharma
Singer | Ram Miryala,Snigdha Sharma |
Composer | |
Music | Thaman S |
Song Writer | Ramajoggaya sastry |
Lyrics
సీమ కుట్టిందే
సిట్టి సీమ కుట్టిందే
దిల్లు కందిపోయే లాగా
దిట్టంగా కుట్టిందే
ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిను చూసి చూడంగానే
కుడి కన్ను కుట్టిందే
నువ్వు హాటు హాటు ఘాటు నాటు
సీమ పట్ఠాసే
నా స్వీటు స్వీటు లిప్పు నీకు
జ్యూస్ గ్లాసే
నీ సోకు టాప్ క్లాసు
నిన్నొదులుకుంటే లాసే
మన క్లాసు మాస్ కాంబినేషన్
అబ్బో అదుర్సే
సుగుణ సుందరి సుగుణ సుందరి
సుర సుర సూపుల రాకుమారి
ఏయ్ మామ
సుగుణ సుందరి సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి
ఏయ్ మామ
సీమ కుట్టిందే
సిట్టి సీమ కుట్టిందే
దిల్లు కందిపోయే లాగా
దిట్టంగా కుట్టిందే
ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిను చూసి చూడంగానే
కుడి కన్ను కుట్టిందే
ఊరకుండదు తీరికుండదు
ఊసుపోని చీమ
మనసులోకి దూరి దూరి
మాన్తా పెడతదమ్మా
ఊపు తగ్గని ఉడుకు తగ్గని
ఊర మాసు చీమ
తీపి చెరకు జంట చూసి
గంట కొడతదమ్మా
ఏ సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ
కుట్టి కుట్టి కుట్టి కుట్టి
చంపుతాంది మామ
ఏ సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ
కుట్టి కుట్టి కుట్టి కుట్టి
చంపుతాంది మామ
సన్నజాజి తీగ నడుము ఒంపుల్లో
సన్నదారం ఉయ్యాలేసి ఉగాలె
సీమకారం కోరమీసం మెలికల్లో
సిట్టి పెదవి తేనే సీసా పొంగాలే
బాగా నచ్చావే బాలమణి
భలేగా పెంచావే బంగారాన్ని
అలాగా అయితే ఈ అందాలన్ని
నిను చుట్టూ ముట్టి చుట్టుకునే చుట్టాలైపోని
సుగుణ సుందరి సుగుణ సుందరి
సుర సుర సూపుల రాకుమారి
ఏయ్ మామ
సుగుణ సుందరి సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి
ఏయ్ మామ
సీమ కుట్టిందే
సిట్టి సీమ కుట్టిందే
దిల్లు కందిపోయే లాగా
దిట్టంగా కుట్టిందే
ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిను చూసి చూడంగానే
కుడి కన్ను కుట్టిందే
Comments
Post a Comment